• YSRCP DMW, Vuyyuru Town

యడలంక క్రాస్‌లో వైయస్‌ జగన్‌కు ఘన స్వాగతం


అనంతపురం: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం యడలంక క్రాస్‌ వద్ద ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జననేత రైతులతో మమేకమై, వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

     Maintained by YSRCP Digital Media Wing,Vuyyuru Town. © 2016.The contents are owned by YSRCP Vuyyuru Town

  వీక్షకుల సంఖ్య