• YSRCP DMW, Vuyyuru Town

వైయ‌స్ జ‌గ‌న్‌కు ఘ‌న స్వాగ‌తం


అనంత‌పురం: ప్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకునేందుకు పాద‌యాత్ర ద్వారా బ‌య‌లుదేరిన వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర అనంత‌పురం జిల్లాలో విజ‌య‌వంతంగా సాగుతోంది. ఇవాళ ఉద‌యం అనంతపురం రూరల్‌ మండలం పాపం పేట బైపాస్‌ నుంచి జననేత పాదయాత్ర ప్రారంభించారు. ఆయ‌న‌కు రుద్రం పేట వ‌ద్ద ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌జ‌లు త‌మ స‌మ‌స్య‌లు చెప్పుకున్నారు.

     Maintained by YSRCP Digital Media Wing,Vuyyuru Town. © 2016.The contents are owned by YSRCP Vuyyuru Town

  వీక్షకుల సంఖ్య