• YSRCP DMW, Vuyyuru Town

వైయ‌స్ జగన్ సమక్షంలో పార్టీలో చేరిన శివశంకర్ రెడ్డి


అనంత‌పురం: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌మ‌క్షంలో జిల్లాకు చెందిన శివ‌శంక‌ర్‌రెడ్డి పార్టీలో చేరారు. ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా అనంత‌పురం రూర‌ల్ మండ‌లంలో శివ‌శంక‌ర్‌రెడ్డి వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు కండువా క‌ప్పి పార్టీకిలోకి వైయ‌స్ జ‌గ‌న్ సాద‌రంగా స్వాగ‌తం ప‌లికారు.

     Maintained by YSRCP Digital Media Wing,Vuyyuru Town. © 2016.The contents are owned by YSRCP Vuyyuru Town

  వీక్షకుల సంఖ్య