• YSRCP DMW, Vuyyuru Town

స్వార్థానికి రాష్ట్రాన్ని తాకట్టుపెట్టిన చంద్రబాబు


వైసిపి సీననియర్‌ నేత ధర్మాన ప్రసాదరావు

హైదరాబాద్‌: చంద్రబాబు తన స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని తాకట్టుపెడుతున్నాడని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత ధర్మాన ప్రసాదరావు మండిపడ్డారు. లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ముఖ్యనేతల భేటీ అనంతరం ధర్మాన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు వైఫల్యం వల్లే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ఇబ్బందులు తలెత్తాయన్నారు. పోలవరం ప్రాజెక్టు ఆలస్యానికి చంద్రబాబే కారణం అన్నారు. ప్రత్యేక హోదా, పోలవరం విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకువచ్చే విధంగా వైయస్‌ఆర్‌ సీపీ పోరాడుతుందన్నారు. 

     Maintained by YSRCP Digital Media Wing,Vuyyuru Town. © 2016.The contents are owned by YSRCP Vuyyuru Town

  వీక్షకుల సంఖ్య