• YSRCP DMW, Vuyyuru Town

ప్రజా సంకల్ప యాత్ర 32వ రోజు షెడ్యూల్


అనంతపురం: వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర 32వ రోజు షెడ్యూల్‌ను వైఎస్‌ఆర్‌ సీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్‌ శనివారం విడుదల చేశారు. సోమవారం ఉదయం 8 గంటలకు ఉరవకొండ నియోజకవర్గం కూడేరు మండలం నుంచి వైఎస్‌ జగన్‌ పాదయాత్ర ప్రారంభం అవుతుంది.

అక్కడి నుంచి 10.00 గంటలకు రాప్తాడు నియోజకవర్గం ఆత్మకూరు మండలం తలుపూరు చేరుకుంటారు. మధ్యాహ్నం 12.30 గంటలకు భోజన విరామం తీసుకుంటారు. భోజన విరామం అనంతరం మద్యాహ్నం 3 గంటలకు లంచ్‌ క్యాంప్‌ నుంచి వైఎస్‌ జగన్‌ పాదయాత్ర పునఃప్రారంభమవుతుంది. 3.30 గంటలకు వడ్డుపల్లి, 4.30 గంటలకు మదిగూడ గ్రామానికి చేరుకుంటారు. సాయంత్రం 6.30 గంటలకు వైఎస్‌ జగన్‌ 32వ రోజు పాదయాత్ర ముగుస్తుంది.

     Maintained by YSRCP Digital Media Wing,Vuyyuru Town. © 2016.The contents are owned by YSRCP Vuyyuru Town

  వీక్షకుల సంఖ్య