• YSRCP DMW, Vuyyuru Town

పాలగిరికి చేరుకున్న జగన్‌


వైయ‌స్ఆర్ జిల్లా: ప‌్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పాల‌గిరి  గ్రామానికి చేరుకున్నారు. పాద‌యాత్ర‌గా వ‌చ్చిన జ‌న‌నేత‌కు గ్రామ‌స్తులు ఎదురెళ్లి ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌తి ఒక్క‌రిని వైయ‌స్ జ‌గ‌న్ ఆప్యాయంగా ప‌ల‌క‌రించారు. గ్రామ‌స్తులు త‌మ స‌మ‌స్య‌లు చెప్పుకొని, అన్న మీరు ముఖ్య‌మంత్రి కావాల‌ని కోరారు.

     Maintained by YSRCP Digital Media Wing,Vuyyuru Town. © 2016.The contents are owned by YSRCP Vuyyuru Town

  వీక్షకుల సంఖ్య