• Jampana Kondala Rao

నవరత్నాలు - ప్రతి పేదవాడికి పక్కా ఇల్లు


రాష్ట్రంలో ప్రతి పేదవాడికి పక్కా ఇల్లు కట్టిస్తామని వైయస్‌ జగన్‌ ప్రకటించారు

"చంద్రబాబు సీఎం అయ్యాక పేదవాడు కనిపించలేదు. కొత్త ఇళ్ల కథ దేవుడేరుగు 3 లక్షల ఇళ్లకు బిల్లులు ఇవ్వడం మానేశాడు. ఎన్‌టీఆర్‌ హౌసింగ్‌ కార్యక్రమం కింద 35495  ఇల్లు మాత్రమే అని కలెక్టర్లు లెక్కలు చెప్పారు. చంద్రబాబుకు సిగ్గుండాలి. ఐదేళ్లలో వైయస్‌ఆర్‌ 48 లక్షల ఇల్లు కట్టించారు. ఏపీలోని 13 జిల్లాల్లో 24,18, 000 ఇల్లు కట్టించారు. అన్నొస్తున్నాడని చెప్పండి.

అక్షరాల 25 లక్షల ఇల్లు ఇస్తామని చెప్పండి. ఇప్పడిమాదిరిగా కాకుండా కులం, మతం అన్న తేడా లేకుండా రాజకీయాలు చేయకుండా అర్హులందరికీ పక్కా ఇల్లు కట్టిస్తామని చెప్పండి. ఇల్లు ఇ చ్చే రోజే అక్క చెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్‌ చేయిస్తామని చెప్పండి. అక్క చెల్లెమ్మలకు డబ్బులు అవసరమైతే ఆ డాక్యుమెంట్లతో బ్యాంకుల్లో రుణాలు తీసుకోవచ్చు" - వై.యస్ జగన్ మోహన్ రెడ్డి (వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు)


     Maintained by YSRCP Digital Media Wing,Vuyyuru Town. © 2016.The contents are owned by YSRCP Vuyyuru Town

  వీక్షకుల సంఖ్య