• Jampana Kondala Rao

నవరత్నాలు - జలయజ్ఞం


"రైతుకు నీళ్లు ఇవ్వాలంటే జలయజ్ఞం పూర్తి కావాలి. వైయస్‌ఆర్‌ హయాంలో 80 శాతం ప్రాజెక్టులు పూర్తి చేస్తే మిగిలిన 20 శాతం పనులు పూర్తి చేయలేకపోతున్నారు. చంద్రబాబు జలయజ్ఞం పథకాన్ని లంచాల కోసం తన కు నచ్చిన వారికి కాంట్రాక్టులు ఇచ్చారు. పోలవరం కాంట్రాక్ట్‌ ట్రాన్స్‌ట్రాయ్‌ కంపెనీ బ్యాంకులకు ఎగనామం పెట్టి డిపాల్టర్‌గా ఉన్నారు. ఇలా అన్ని ప్రాజెక్టులను లంచాల కోసం పట్టుకున్నారు. ఈ పరిస్థితి మార్చుతాం. అన్ని ప్రాజెక్టులను పూర్తి చేస్తామని గట్టిగా చెప్పండి" - వై.యస్ జగన్ మోహన్ రెడ్డి (వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు)


     Maintained by YSRCP Digital Media Wing,Vuyyuru Town. © 2016.The contents are owned by YSRCP Vuyyuru Town

  వీక్షకుల సంఖ్య