• Jampana Kondala Rao

నవరత్నాలు - ఆరోగ్య శ్రీ


"ఇవాళ 108, 104, ఆరోగ్య శ్రీని టీడీపీ ప్రభుత్వం నిధులు కేటాయించడం లేదు. ఆసుపత్రి సేవలను ప్రైవేట్‌ పరం చేస్తున్నారు. అన్నొస్తున్నాడు..మంచి రోజులు వస్తాయని చెప్పండి.

ఆరోగ్య శ్రీకి నిధులు కేటాయిస్తాం. వైద్యమే కాదు..కుటుంబంలో సంపాదించే వ్యక్తి విశ్రాంతి తీసుకోవాల్సి వస్తే..ఆ కుటుంబం బతకడానికి డబ్బులు కూడా అందిస్తాడు అని చెప్పండి. కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న పేదవాడికి చెప్పండి..వారికి ప్రత్యేకంగా పైసలు ఇస్తాడని చెప్పండి" - వై.యస్ జగన్ మోహన్ రెడ్డి (వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు)


     Maintained by YSRCP Digital Media Wing,Vuyyuru Town. © 2016.The contents are owned by YSRCP Vuyyuru Town

  వీక్షకుల సంఖ్య