• YSRCP DMW, Vuyyuru Town

దొర్నిపాడుకు చేరుకున్న వైయ‌స్ జ‌గ‌న్‌


కర్నూలు: వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర గురువారం మ‌ధ్యాహ్నం ఆళ్ల‌గ‌డ్డ నియోజ‌క‌వ‌ర్గంలోని దొర్నిపాడు మండలంలోకి ప్రవేశించింది. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ, ప్రజలతో మమేకమవుతున్న జననేత ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఈ నెల 14వ తేదీ నుంచి ప‌ర్య‌టిస్తున్నారు.  ఇవాళ ఉద‌యం చింతకుంట,  భాగ్యనగరం, దొర్నిపాడు, రామ‌చంద్రాపురం క్రాస్‌ రోడ్డు, కొండాపురం మీదుగా పాత్రయాత్ర కొనసాగుతుంది. మ‌రి కాసేప‌ట్లో  దొర్నపాడు మండల కేంద్రం చేరుకొని పార్టీ జెండా ఎగురవేస్తారు. 

     Maintained by YSRCP Digital Media Wing,Vuyyuru Town. © 2016.The contents are owned by YSRCP Vuyyuru Town

  వీక్షకుల సంఖ్య