• YSRCP DMW, Vuyyuru Town

బి. అగ్రహారంలో పార్టీ జెండా ఆవిష్కరణ


కర్నూలు: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని బి.అగ్రహారం గ్రామంలో వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు. గ్రామానికి చేరుకున్న వైయస్‌ జగన్‌కు స్థానికులు పూలవర్షం కురిపించారు. తమ సమస్యలు చెప్పుకున్నారు.

     Maintained by YSRCP Digital Media Wing,Vuyyuru Town. © 2016.The contents are owned by YSRCP Vuyyuru Town

  వీక్షకుల సంఖ్య