• YSRCP DMW, Vuyyuru Town

8వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్

వైయఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర ఎనిమిదో రోజు షెడ్యూల్‌ విడుదల అయింది. మంగళవారం ఉదయం నుంచి కర్నూల్ జిల్లాలో ఆయన పాదయాత్ర కొనసాగనుంది.


     Maintained by YSRCP Digital Media Wing,Vuyyuru Town. © 2016.The contents are owned by YSRCP Vuyyuru Town

  వీక్షకుల సంఖ్య