• YSRCP DMW, Vuyyuru Town

4 నుంచి అనంతలో ప్రజా సంకల్పయాత్ర


అనంతపురం: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర 4వ తేదీ అనంతపురం జిల్లాకు చేరుకుంటుందని ఎమ్మెల్యే వై.విశ్వేశ్వర్‌రెడ్డి చెప్పారు. 4 నుంచి వైయస్‌ జగన్‌ జిల్లాలో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకుంటారన్నారు. జననేతను కలుసుకునేందుకు ప్రజలంతా ఆరాటపడుతున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రజా సంకల్పయాత్ర వాల్‌పోస్టర్‌ను విశ్వేశ్వర్‌రెడ్డి ఆవిష్కరించారు. 

     Maintained by YSRCP Digital Media Wing,Vuyyuru Town. © 2016.The contents are owned by YSRCP Vuyyuru Town

  వీక్షకుల సంఖ్య