• YSRCP DMW, Vuyyuru Town

28 నుంచి ఎమ్మెల్యే రోజా పాద‌యాత్ర‌..


చిత్తూరు: న‌వంబ‌రు 28వ తేదీ నుంచి వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే రోజా పాదయాత్ర చేయనున్నారు. గాలేరు-నగరి ప్రాజెక్టుపై ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా రోజా పాదయాత్ర చేయనున్నారు. నగరి నుంచి తిరుమల కొండ వరకు 88 కిలోమీటర్లు పాదయాత్ర నిర్వహించనున్నారు. నాలుగు రోజుల పాటు పాదయాత్ర కొనసాగనుంది. 

     Maintained by YSRCP Digital Media Wing,Vuyyuru Town. © 2016.The contents are owned by YSRCP Vuyyuru Town

  వీక్షకుల సంఖ్య