• YSRCP DMW, Vuyyuru Town

10న పార్లమెంటరీ పార్టీ సమావేశం


అనంతపురం: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఈ నెల 10న అనంతపురం జిల్లాలో నిర్వహించనున్నారు. పార్లమెంట్‌ సమావేశాల్లో అనుసరించాల్సిన అంశాలపై వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పార్టీ ఎంపీలకు దిశా నిర్దేశం చేయనున్నారు.

     Maintained by YSRCP Digital Media Wing,Vuyyuru Town. © 2016.The contents are owned by YSRCP Vuyyuru Town

  వీక్షకుల సంఖ్య