• Facebook Social Icon
  • Twitter Social Icon
  • Google+ Social Icon
  • LinkedIn Social Icon
  • pin
  • web-gmail-metro-icon
YSRCP Live TV

|

ఉయ్యూరు తహసిల్దార్ పై ప్రభుత్వ విచారణ

Tuesday, April 18, 2017

గౌ" ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర హై కోర్ట్ ఉత్తర్వుల దిక్కరణకు పాల్పడిన ఉయ్యూరు తహసిల్దార్ పై చర్యలు కోరుతూ నేను రెవిన్యూ శాఖ ఉన్నతాధికారులకు చేసిన ఫిర్యాదు పై ప్రభుత్వం చీఫ్ కమీషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ వారిని విచారణ చేయవలసినదిగా జారీ చేసిన ఉత్తర్వులు 

అక్రమ లే-అవుట్స్ & భవనముల పై ప్రభుత్వ విచారణ

Sunday, January 22, 2017

ఉయ్యూరు మున్సిపాలిటీలోని అనుమతులు లేని అక్రమ లే-అవుట్స్ మరియు భవనముల పై నా ఫిర్యాదు మేరకు ఏ. పి టౌన్ & కంట్రీ ప్లానింగ్ డైరెక్టర్ వారిని విచారణకు ఆదేశిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు

ఫిర్యాదుదారుడిని బెదిరించుట పై విచారణకు ఆదేశం

Friday, September 02, 2016

ఏ. పి చెక్కర శాఖలో జరిగిన నిధుల కుంభకోణాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాననే కక్ష తో నా పై ఆ శాఖ కమీషనర్ అసత్య ఫిర్యాదు చేయించి బెదిరించుట పై హోం శాఖ ప్రధాన కార్యదర్శి వారికి నేను చేసిన ఫిర్యాదు పై విచారణకు కొరకు డి.జి. పి వారు జిల్లా పోలీస్ అధికారులకు జారీ చేసిన ఉత్తర్వులు

లైంగిక వేదింపుల పై విచారణకు ఆదేశం

Wednesday, August 17, 2016

ఉయ్యూరు అసిస్టెంట్ కేన్ కమీషనర్ కార్యాలయ పరిధిలో పనిచేయు మహిళా ఉద్యోగుల పై లైంగిక వేధింపులకు పాల్పడు ట పై ఉద్యోగుల సంఘం గౌరవాధ్యక్షునిగా నేను చేసిన ఫిర్యాదు పై ఏ. పి డైరెక్టర్ ఆఫ్ షుగర్ & కేన్ కమీషనర్ వారిని విచారణ చేయవలసి నదిగా ఆదేశిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు

నకిలీ ప్రభుత్వ వాహనముల కుంభకోణం పై విచారణ

Sunday, August 07, 2016

నకిలీ ప్రభుత్వ వాహనముల కుంభకోణానికి పాల్పడిన రవాణా శాఖ అధికారుల పై చర్యలు కోరుతూ నేను వ్రాసిన ఫిర్యాదు పై రాష్ట్ర రవాణా, రహదారులు మరియు భవనముల శాఖ ప్రధాన కార్యదర్శి వారిని విచారణకు ఆదేశిస్తూ ఏ. పి విజిలెన్సు కమీషనర్ జారీ చేసిన ఉత్తర్వులు   

అవనీతి పై విచారణకు ఆదేశించిన గవర్నర్ కార్యాలయం

Sunday, January 17, 2016

పరిశ్రమల శాఖలో నిధుల దుర్వినియోగం పై నేను చేసిన ఫిర్యాదుకు స్పందించిన గవర్నర్ కార్యాలయం రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి వారిని విచారణకు ఆదేశిస్తూ జారీ చేసిన ఉత్తర్వులు  

పన్ను ఎగవేత పై చర్యలు తీసుకోండి

Wednesday, November 18, 2015

​ప్రైవేటు వాహనాలను ప్రభుత్వ వాహనాలుగా రిజిస్టర్ చేస్తూ పన్ను ఎగవేతకు పాల్పడుట పై నేను చేసిన ఫిర్యాదుకు స్పందిస్తూ రవాణా శాఖ కమీషనర్ ను విచారణ చేయవలసి నదిగా ఆదేశిస్తూ రాష్ట్ర రవాణా, రోడ్లు మరియు భవనముల శాఖ ప్రధాన కార్యదర్శి వారి ఉత్తర్వులు   

డి.సి.సి అవనీతి పై విచారణకు ఆదేశం

Thursday, July 09, 2015

చెరకు రైతుల రసం పిండుతున్న చెక్కర శాఖ అధికారుల పై నేను చేసిన ఫిర్యాదుకు స్పందిస్తూ రాష్ట్ర చెక్కర శాఖ కమీషనర్ వారిని విచారణ చేయవలసి నదిగా ఆదేశిస్తూ డైరెక్టర్ జనరల్, అవనీతి నిరోధక శాఖ వారు జారీ చేసిన ఉత్తర్వులు

అధికార దుర్వినియోగం పై విచారణకు ఆదేశం

Friday, June 19, 2015

ఎరువులు, పురుగు మందుల కొనుగోలులో జరిగిన అవకతవకల పై నేను చేసిన ఫిర్యాదుకు స్పందిస్తూ పరిశ్రమల శాఖ వారిని విచారణ చేయవలసి నదిగా ఆదేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వారు జారీ చేసిన ఉత్తర్వులు 

ఆదాయపు పన్ను శాఖ విచారణ

Thursday, June 11, 2015

వ్యాపార సంస్థలు పన్ను ఎగవేతకు పాల్పడుట పై నేను చేసిన ఫిర్యాదు మేరకు ఆదాయపు పన్ను శాఖ విచారణ

1 / 3

Please reload

 

     Maintained by YSRCP Digital Media Wing,Vuyyuru Town. © 2016.The contents are owned by YSRCP Vuyyuru Town

  వీక్షకుల సంఖ్య