top of page
YSR's Appreciation
కేంద్ర మంత్రి మణిశంకర్ ఐయర్ గారితో
JKRao Felicitated by Minister's Prabhakar Rao & KP Sarathy

మణి శంకర్ ఐయ్యర్

​ప్రభాకర్ రావు & సారథి

వై.యస్ రాజశేఖర్ రెడ్డి

జంపాన కొండలరావు

శ్రీ జంపాన కొండలరావు (జెకె రావు) గారు ప్రముఖ ఆర్.టి.ఐ మరియు సామాజిక కార్యకర్త, వారు ప్రస్తుతం డా|| వై.యస్.ఆర్ గవర్నమెంట్ హాస్పిటల్ కు చైర్మన్ గా, ఉయ్యూరు పట్టణానికి వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సి.డి.సి ఉద్యోగుల సంఘానికి గౌరవ అధ్యక్షునిగా భాద్యతలు నిర్వహిస్తున్నారు...  పూర్తిగా చదవండి 

వై.యస్.ఆర్ పెళ్ళి కానుక
IMG_20200126_225327.3.jpg

వై.యస్.ఆర్ కళ్యాణమస్తు

ప్రస్తుతం ఆడపిల్లకు పెళ్లి చేయాలంటే పేద కుటుంబాలకు భారంగా మారుతోంది. ఎంత తక్కువ ఖర్చుతో వేడుక నిర్వహించాలన్నా పెళ్లికి బంగారు తాళిబొట్టు, నూతన వస్త్రాలు, భోజనాలు, పెళ్లి మండపం ఇలా పెళ్లి భజంత్రీ మోగే వరకూ ఖర్చులు చేయాల్సిన పరిస్థితి. ఈ క్రమంలో ప్రైవేటు వ్యాపారుల వద్ద అప్పులు చేసి, వాటిని తీర్చలేక జీవితాంతం సతమతమవుతున్నారు ఆడపిల్లల తల్లిదండ్రులు. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని పెళ్లి చేసుకునే చెల్లమ్మలకు అక్షరాల రూ.లక్ష ఇస్తానంటూ పాదయాత్రలో శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గారు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు హామీ ఇచ్చారు. ముఖ్యంమంత్రిగా ఎన్నికైన తర్వాత ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నారు.

వై.యస్.ఆర్ బీమా

వై.యస్.ఆర్ బీమా

పేద కుటుంబం లోని వ్యక్తి హఠాత్తుగా మరణించినా, వైఖల్యం బారిన పడ్డా ఆ వక్తి పై ఆధార పడిన వారి జీవితాలు చిద్రమవుతున్న పరిస్థితిని గమనించి 'వైఎస్సార్‌ బీమా' ద్వారా బాధిత కుటుంబాలకు రూ. 5 లక్షల వరకు ఆర్ధిక సాయాన్ని అందిస్తూ భరోసా కల్పించే బృహత్తర కార్యక్రమానికి గౌరవ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.యస్ జగన్ మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టారు. తద్వారా బాధిత కుటుంబాల్లో 'వెలుగు' లు నింపుతూ సామాజిక భద్రత కల్పించారు.
IMG-20191215-WA0000.jpg
తాజా ఫోటోలు
తాజా ఫోటోలు

పెద్ద నోట్ల రద్దు - భారత్ బంద్ - అరెస్ట్

IMG-20210105-WA0005 copy.jpg

ఉయ్యూరు లో పేదలకు ఇళ్ళ పట్టాల పంపిణి

జన నేతకు రైతు జీవన రథాన్ని బహుకరిస్తూ

సాయి రెడ్డి గారికి స్వాగతం పలుకుతూ

తాజా వీడియోలు